clear
clear
clear
clear
x

నేను..చేస్తోంది నా భర్తనే కదా తప్పేంటి సంగీత

  సోమవారం, నవంబర్ 2, 2009, 10:10[IST]
Vote this article
Up  
Down  


ఎందుకిలా పదే పదే అడుగుతున్నారో నాకు అర్ధం కావటం లేదు..నిజమే..నేను నా భర్తను రికెమెండ్ చేస్తున్నాను..అందులో తప్పేంటి..అంటోంది సంగీత. మంచి నటిగా ఆమెకి గుర్తింపు ఉంది. తద్వారా పరిశ్రమవర్గీయులతో ఆమెకి సత్సంబంధాలు ఉన్నాయి. దాన్ని వినియోగించుకుని భర్త క్రిష్‌కి సిఫార్సు చేస్తోంది. ఈ విషయాన్ని మీడియా వారు పదే పదే అడుగుతూంటే సంగీత మండిపడుతోంది. "నిజమే...ఆయన నా జీవిత భాగస్వామి. నాకున్న పరిధిలో క్రిష్‌ కోసం సిఫార్సు చేస్తే తప్పేంటి? ఓ భర్తకి భార్య అది కూడా చేయలేకపోతే ఎలా?' అన్నారు సంగీత.

అలాగే - "పెళ్లి కాకముందు ఎంత ఆనందంగా ఉండేదాన్నో ఇప్పుడూ అలాగే ఉంటున్నాను. కాకపోతే ఇప్పుడు నా గురించి ఆలోచించడానికి, నా కష్టసుఖాలు పంచుకోవడానికి నా వెన్నంటే నా భర్త ఉన్నారన్న విషయం నాకు మరింత ఆత్మవిశ్వాసం కలుగజేస్తోంది. 'పెళ్లయిన తర్వాత సినిమాల్లో కొనసాగాలనుకుంటే నీ ఇష్టం. అలాగే కానివ్వు' అన్నారు క్రిష్‌. నాకంత స్వేచ్ఛ ఇచ్చారు' అంటూ తన భర్తను పొగడ్తల్లో ముంచేసింది.



User Comments
[ Post Comments ]
పోస్ట్ చేసినవారు: కిరణ్
తేదీ: 02 Nov 2009 2:24 pm
అయితే బట్టలు విప్పీ ఇంకెందుకు ఆలస్యం

[ Post Comments ]
  Other News
  Videos