clear
clear
clear
clear
x
హోంపేజి » వార్తలు » పూర్తి కథ

నమితతో.. రాజా!!?

  శుక్రవారం, జూన్ 20, 2008, 17:25[IST]
Namitha
Vote this article
Up  
Down  


వరస పరాజయాలని ఎదుర్కొంటున్న రాజా ఇప్పుడో జానపద చిత్రంలో నమిత ప్రక్కన చేస్తున్నాడని వార్తలు వినవస్తున్నాయి. ఆ చిత్రం మరేదో కాదు...అప్పట్లో అంటే ఎనభైల్లో సంచలనం సృష్టించిన 'జగన్మోహిని' రీమేక్.జయమాలిని,నరసింహరాజు జంటగా బి.విఠలాచార్య దర్శకత్వంలో  రూపొందిన జానపద చిత్రం జగన్మోహిని అప్పట్లో సంచలనం సృష్టించి కలక్షన్స్ వర్షం కురిపించింది. నిజానికి మాయలు,మంత్రాలు,ఎక్స్ పోజింగ్,అన్నీ కలిసిన మసాలా గా చక్కని ట్రీట్ గా ఉండే  ఆ సినిమాని మర్చిపోయేవారుండరు.

దాంతో ఇప్పుడా మ్యాజిక్ రిపీట్ చేసి సొమ్ము చేసుకోవాలని కొంతమంది నిర్మాతలు భావించి ఆ సినిమాని మళ్ళీ రీమేక్ చేస్తున్నారు. తమిళ తెలుగు భాషల్లో రెడీ అయ్యే ఆ చిత్రంలో భారీ అందాల నమిత జగన్మోహిని గా కనిపించనుంది. లక్ష్మీ మూవీమేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి యన్.కె.విశ్వనాధన్ దర్శకత్వం వహించనున్నాడు. దానికోసం మొదట పృధ్వీ రాజుని అడిగారుట. కానీ అతను మణిరత్నం సినిమాకు డేట్స్ ఇచ్చి ఉండటంతో నొ అన్నడట. మరి ఖాళీగా ఉన్న వెల్ నోన్ ఫేస్ యేదని ఎంక్వైరీ చేస్తే రాజా వెలిగాడుట. అంతే అందాల నమిత ప్రక్కన బుక్కయ్యాడు. అదీ సంగతి.


namitha jaganmohini raja ఆ ఎక్సపీరియన్స్ హారిబుల్..నమితనయనతారా ఎందుకీ నాటకం?నమిత పెద్దమనిషయ్యాకే..నమితకు అది చూస్తేనే భయంనా అరుంధతి అదే..నమితనమిత-రాజా జల శృంగారంఅనూష్కకున్నట్లే నాకూ..నమితమగాళ్ళను అలా పిలవబుద్దికాదు..నమిత'సంభవామి యుగే యుగే'ప్రేక్షకులపై కురవని 'వెన్నెల'ప్రేక్షకుల దురదృష్టంజెనీలియా ఉంటే నేను చేయను Related newsతలపోటు జెమినినమిత పెద్దమనిషయ్యాకే..క్రాక్..(కేక రివ్యూ)
User Comments
[ Post comments ]


ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .

  ఇతర వార్తలు
Live Chat with a Doctor
మీ డాక్టర్ ఆన్ లైన్ లో...
  వీడియోస్
  మరిన్ని వార్తలు