clear
clear
clear
clear
x
హోంపేజి » వార్తలు » పూర్తి కథ

'సెల్యూట్' లో విలన్ ఉపేంద్ర?

  శుక్రవారం, జూన్ 20, 2008, 17:01[IST]
Upendra
Vote this article
Up  
Down  


ఉపేంద్ర అంటేనే విచిత్రమైన్ మేనరిజమ్స్,డైలాగులు,ఎమోషన్స్ గుర్తొస్తాయి. మనలో ఉండే మరో మనిషిని తెరపై చూపుతూ...అతని పాత్రలు రూపుదిద్దుకుంటూంటాయి. తాజాగా ఇప్పుడాయన విశాల్ హీరోగా చేస్తున్న 'సెల్యూట్' లో విలన్ గా చేస్తున్నాడని తెలుస్తోంది.  తమిళంలో 'సత్యం' పేరుతో రూపొందే ఈ సినిమా పోలీసు వ్యవస్ధ నేపధ్యంలో కథ నడుస్తుంది. అందులో విశాల్ గుడ్ కాప్ గా చేస్తుంటే ...ఉపేంద్ర ..బ్యాడ్ కాప్ గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. కన్నడలో సూపర్ స్టార్ అయిన ఉపేంద్ర అలా ఓ నెగిటివ్ రోల్ లో నటించటం నిజమైతై అతనికి జై  కొట్టాల్సిందే. ఎందుకంటే మన తెలుగు హీరోలు పోరపాటున కూడా భూమి మీద నిలబడే పాత్రలు చేయటానికి ఇష్టపడరు.  అన్నీ ఫాంటసీ పాత్రలే.


upendra vishal satyam రవితేజకు ఇంత డిమాండా?ఉగాది నాడు ఆరు సినిమాలుపరకాల రాజీనామా మామూలే: ఉపేంద్రచిరును సిఎంను చేస్తాం: ఉపేంద్రవిశాల్ రిలేషన్ షిప్ ఆమె తోనే నమితకు అది చూస్తేనే భయంశౌర్యం లో విశాల్...గోపీచంద్ ప్లేసులో విశాల్సత్యం-మేటాస్‌ పై విచారణ:వైఎస్‌రాజు గారు పారిపోలేదు: సీఇఓ సత్యం రాజుకు ఛాతిలో నొప్పిఠాగూర్ లా పోరాడండి:చిరు పిలుపు Related news'ఒకేమాట' ఒకే ఆట?'పొగరు''సత్యం' నచ్చుతాడు
User Comments
[ Post comments ]


ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .

  Other News
  Videos