చైన్నై లో సినీ రచయితల సదస్సుదివంగత ముఖ్యమంత్రి, సినిమా స్క్రిప్ట్ రచయిత సిఎన్ అన్నాదురై శత జయంతిని పురస్కరించుకుని శనివారం నగరంలో ప్రత్యేక కార్యక్రమా న్ని నిర్వహించనున్నట్టు తమిళ సినీ రచయితల సంఘం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. తమిళ సినీ రచయితల సంఘం తరపున కార్యదర్శి విసి గుహనాథన్ ఈ ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం సినీ రచయితలకు పరిశ్రమలో సరైన...
రామ్ చరణ్ పై పడి ఏడుస్తున్న తమిళ హీరోలు!?‘మగధీర’ తో తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు అన్ని భాషల పరిశ్రామలని ఆకర్షించిన మెగాస్టార్ వారసుడు రామ్ చరణ్ మలి చిత్రంపై అప్పుడే ఆసక్తి క్రమక్రమంగా పెరిగిపోతోంది. ‘మగధీర’ సినిమాని రీమేక్ చేయడం కూడా కష్టమనేంతగా తెరకెక్కించడంతో దానిలో నటించే అవకాశం కోల్పోయిన ఇతర భాషల హీరోలు చెర్రీ తదుపరి చిత్రం పై దృష్టి పెట్టారు...
పిట్టల దొర హీరో విశాల్!ఫైట్లు ఎన్ని చేసినా జనం ఛీకొడుతున్నారని చిరాకొచ్చి విశాల్ ఇప్పుడు పిట్టలని కొట్టే పని చేపట్టాడు! ఈ తమిళ నల్లపయ్య ఇప్పుడు కంప్లీట్ గా ట్రాక్ మార్చి ప్లేబాయ్ వేషం కట్టాడు. ‘తీరద విలయాడు పిళ్లై’ అనే చిత్రంలో విశాల్ ముగ్గురు అందమైన భామలతో రొమాన్స్ చేస్తున్నాడు. తనూశ్రీదత్తా, సరహ్ జానే, నీతూ చంద్రతో పాటు మరో..
ఆ రోజు..ఒకే వేదికపై స్టార్ హీరోలు కమల్, రజనీకాంత్రజనీకాంత్,కమల్ హాసన్ ఇద్దరూ ఒకే స్టేజీపై కనిపించి అభిమానులుకు కనువిందు చేయనున్నారు. తమిళ ప్రభుత్వం 2007,2008 సంవత్సరాలకు గానూ అవార్డులను ప్రకటించింది. వీటిలో రజనీకాంత్ శివాజీ చిత్రానికి బెస్ట్ యాక్టర్ రాగా, కమల్ తన దశావతారం చిత్రానికి బెస్ట్ ఫిల్మ్ అవార్డు పొందింది. దాంతో ఇద్దరూ ఒకే సారి అవార్డు తీసుకోవటానికి స్టేజ్ ఎక్కనున్నారు. ఈ..
క్యారెక్టర్ ఆర్టిస్టు...ప్రకాష్ రాజ్ కు విడాకులు మంజూరుప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ కు విడాకులు మంజూరు అయ్యాయి. అతని భార్య లలితాకుమారితో ఆయనకు డైవర్స్ గ్రాంట్ చేస్తూ చెన్నై ఫ్యామిలీ కోర్టు తీర్పు చెప్పింది. పలు వివషాలపై విభేదాలు వచ్చి కోర్టు కెక్కిన వీరు ఫైనాన్సియల్ సెటిల్మెంతో విడిపోయారు. లలితా కుమారి ..మరో ప్రముఖ డాన్సర్ డిస్కో శాంతి సోదరి. అంటే తెలుగులో ప్రముఖ..
అందరికీ షాకిస్తున్న ఇలియానా ఫ్యాన్ క్లబ్ఇలియానాకు తమిళనాడులోని మధురై లో ఫ్యాన్ క్లబ్ వెలిసింది. అయితే స్టార్ హీరోయిన్స్ ఫ్యాన్ క్లబ్ లు వెలవటం కొత్తేమీ కాదు కానీ ఒకే ఒక్క సినిమా అదీ ఫ్లాప్ సినిమా చేసిన హీరోయిన్ కు ఫ్యాన్ క్లబ్ పెట్టడం చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది. ఆమె కేడీ అనే తమిళ చిత్రంలో చేసింది. రవికృష్ణ హీరోగా వచ్చిన..
ఆమె షకీలా ను రీ ప్లేస్ చేయగలదా..మళయాళ సందేహంమొత్తానికి మళయాళ చిత్ర పరిశ్రమ షకీలాకు ప్రత్యన్మాయం కనుక్కుంది. ఆమే తమిళ ఐటం గర్ల్ ముంతాజ్. దాదాపు రెండు దశాబ్దాలు పాటు తన భారీ అందచందాలతో అదరకొట్టిన షకీలా ఈ మధ్యన రిటైరైనట్లుగా ఏ శృంగార చిత్రమూ ఒప్పుకోవటం లేదు. దాంతో అక్కడ పెద్ద సమస్య వచ్చిపడింది. ఈ తరహా చిత్రాలకు అక్కడ భయంకరమైన డిమాండు ఉంది...
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రజనీకాంత్ సినిమానా?ఆనంద్, గోదావరి, హ్యాపీడేస్ చిత్రాలతో తనకంటూ ఓ ముద్ర వేసుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల. ఆయన తాజాగా రామానాయుడు మనవడు రాణాని హీరోగా పరిచయం చేస్తూ లీడర్ చిత్రం చేస్తున్నారు. ఆ చిత్రం డిసెంబర్ లో రిలీజ్ కానుంది. ఇక ఈ చిత్రాన్ని రజనీకాంత్ తో రీమేక్ చేయనున్నారనే వార్తలు అంతటా వినపడుతున్నాయి. ఇది కావాలని సినిమా..
యమా క్రేజ్ గా మణిరత్నం-సుహాసిని ర్యాంప్ వాక్!మణిరత్నం, సుహాసిని ఈ దంపతులు కలిసి కనిపించటమే చాలా తక్కువ కాగా ఈ ఇద్దరూ కలిసి ఓ షోలో ర్యాంప్ మీద వాక్ చేస్తే యమా క్రేజ్ వస్తుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రముఖ డిజైనర్ సంజనా సాషే ఆడపిల్లలను కాపాడాలి అనే ప్రచారంతో కొన్ని షోలు చేస్తోంది. ఈ షోలు ఇప్పటికే ఢిల్లీలో జరిగాయి. ముంబై, చెన్నైల్లో..
నయనతారకు ప్రభుదేవా హ్యాండ్ ఇచ్చాడా?ప్రభుదేవా, నయనతార వైవాహేతర సంభందం గురించి గత ఆరేడు నెలలుగా ఏదో ఒక వార్త రావటం ఇద్దరూ చెరో చోటా ఖండించటం రివాజు గా మారింది. అయితే ఎవరేమన్నా ప్రభుదేవా మనస్సులో నయనతార ఉందని మాత్రం అంతా నమ్మారు. అయితే కెరీర్ పరంగా మాత్రం ప్రభుదేవా ఆమెకు ఉపయోగపడే సూచనలు కనపడటం లేదు. ఆమెకు హిందీలో ఆఫర్..