పవర్ స్టార్ పవన్ తో శ్రీను వైట్ల చిత్రం??"ఆనందం" సినిమాతో దర్శకుడిగా చిత్ర సీమకు పరిచయమైనా శ్రీను వైట్ల ఎన్నో మంచి సినిమాలు తీసి అగ్ర దర్శకుల జాబితాలో చేరారు. దాదాపు చిరంజీవి, నాగార్జున, తాజాగా వెంకటే వంటి అగ్ర హీరోలతో సినిమాలు తీసిన ఆయన రవితేజ, విష్ణు వంటి యువ హీరోలతో కూడా సినిమాలు తీసి హిట్ కొట్టారు. ఆయన ఓ కథ సిద్ధం...
నటవారసులను ప్రేక్షకులు భరించాల్సిందేనా?కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు అని పెద్దలు ఊరికే అన్నారు కాబోలు సినిమా రంగంలో కూడా వారసత్వం వద్దన్నా ఆగదు. వాళ్ల గుల తీరే వరకు ప్రజల మీద నటనా దాడి చేస్తూనే ఉంటారు. తాతలు, తండ్రలు నేతులు తాగారు మా మూతులు వాసన చూడండి అంటూ ఎగబడిపోతారు. ప్రఖ్యాత దర్శకుడు ఎ. కోదండ రామి రెడ్డి..
ఆర్య 2 విడుదల 27న, అయినా సందేహమే!దర్శకుడు సుకుమార్ పేరు నిజ జీవితంలో తగినదే. కానీ ఆయన సినిమాల్ల్లో తలలు ఎగిరి పడుతుంటాయి. ఆర్య-2 ను ఆయన ప్రతిష్టాత్మకంగా రూపొందించిన విషయం తెలిసిందే. ఆ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని అందరూ ఎదురు చూస్తుండగా నిర్మాత ఆదిత్య బాబు నవంబర్ 25 న విడుదల చేస్తున్నామని ప్రకటించారు. కానీ తాజా సమాచారం..
దక్షిణాదిలోనే "మహారాజ" మౌళి!ప్రముఖ తెలుగు దర్శకుడు రాజమౌళికి భారత సినిమా ప్రముఖులు నీరాజనాలు పట్టారు. ఫిక్కీ మీడీయా అండ్ ఎంటర్ టైన్ మెంట్ బిజినెస్ సదస్సులో ఆయన కీలక ఉపన్యాసం ఇచ్చారు. సినిమా స్క్రిప్టులో స్క్రీన్ ప్లే లో వస్తున్న ఆధునిక పోకడలపై ఆయన తన అభిప్రాయాలను విన్పించారు. మణిరత్నం, గోవింద్ నిహలానీ వంటి అగ్ర దర్శకులతో రాజమౌళి ఇంటరాక్ట్..
నితిన్ మళ్లీ మరో చావు దెబ్బ కొట్టనున్నాడా?వరస ఫ్లాపుల హీరో నితిన్ మరోసారి చావు దెబ్బకొట్టనున్నాడా అని అతని లేటెస్ట్ చిత్రం రిలీజ్ గురించి చర్చ జరుగుతోంది. దాదాపు మూడేళ్ళ క్రితం ప్రారంభమై రకరకాల కారణాలతో ఆగిపోయి..మళ్ళీ ఇంత కాలానికి బూజు వదిలించుకుని బయిటకు వస్తున్న మారో చిత్రం గురించి ఈ కామెంట్స్ జరుగుతున్నాయి. లేటెస్ట్ గా ఇలియానాతో కలిసి రెచ్చిపో..అంటూ ప్రేక్షకుల సహనంపై..
జూ ఎన్టీఆర్ అందులో క్లిక్ అవుతాడా?యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘కంత్రి’ విడుదలై ఒకటిన్నర సంవత్సరం అయ్యింది. అంత గ్యాప్ వచ్చినప్పటికీ రానున్న ‘అదుర్స్’ చిత్రం అదిరిపోయేలా ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వుండేలా ఎన్టీఆర్ వినయ్ లు తగు జాగత్రలు తీసుకుంటుటన్నారని ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా ఈ చిత్రంలో ఎన్టీఆర్..
రామ్ చరణ్..'మగధీర' శతదినోత్సవ వేడుక వివరాలురామ్ చరణ్ తేజ, కాజల్ కాంబినేషన్లో రాజమౌళి రూపొందించిన మగధీర వందరోజుల ఉత్సవాన్ని ఘనంగా జరపాలని అల్లు అరవింద్ నిర్ణయించినట్లు సమాచారం. డిసెంబర్ 19న హైదరాబాద్ లో ఉత్సవం అభిమానుల సమక్షంలో జరగనుంది. ఈ మేరకు ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయి. చిరంజీవి ఇంద్ర ఫంక్షన్ అప్పట్లో విజయవాడలో జరిగింది. దాన్ని చాలా గొప్పగా అబిమానులు చెప్పుకున్నారు. దాన్ని..
చిరంజీవికి పోటిగా అల్లుఅర్జున్!?భారీ అంచనాల మధ్య ఎంతో క్రేజ్ తో ‘ఆర్య-2’ ఈ నెల 25న వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్ర ఆడియో టాప్ లో నిలిచింది. కాగా ఈ చిత్రానికి పోటిగా ఓ చిత్రం అదే తేదిన రానుంది. ఈ చిత్రమే జగపతి బాబు నటించిన ‘మా నాన్న చిరంజీవి’. ‘తమ్ముడు’ చిత్ర డైరెక్టర్ పి...
పెళ్ళికి ముందు రాజశేఖర్ ఓ అమ్మాయితో...అందరిలాగే రాజశేఖర్ కీ కాలేజ్ రోజుల్లో ఓ ప్రేమ కథ ఉంది. ఆ విషయాలను ఈ మధ్యన ఆయన గుర్తు చేసుకున్నారు.. అవి నేను కాలేజీ చదువుతున్న రోజులు. నాకంటే ఐదేళ్లు చిన్నదైన ఓ అమ్మాయిని ప్రేమించాను. ఆమెకు ప్రపోజ్ కూడా చేశాను. ఆమె ఒప్పుకోక రిజెక్టు చేసింది. దాంతో విపరీతమైన డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను. నా..
రాత్రి ఎనిమిది దాటితే దానికి నో..అనూష్కఅనూష్క తాను ఈ స్ధాయికి రావటానికి కొన్ని విషయాల్లో నిక్కచ్చిగా ఉండటమే కారణమంటోంది. అంతేగాక తన ఆరోగ్యం,అందం విషయంలోనూ చాలా స్ట్రిక్ట్ గా ఉంటానంటోంది. అంతెందుకు ఎవరు మొహమాటపెట్టినా ఎంత బిజీగా ఉన్నా రాత్రి ఎనిమిది దాటాక పొరపాటున కూడా ఆహారం తీసుకోనంటోంది. ఆమె స్లిమ్ సీక్రెట్స్ గురించి మీడియతో మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పింది. అంతేగాక..