clear
clear
clear
clear
x
హోంపేజి »  సినిమా » అవీ ఇవీ » పూర్తి కథ

ఆ హీరోయిన్..రామ్ చరణ్ తేజ ప్రియురాలా?

  బుదవారం, నవంబర్ 4, 2009, 10:46[IST]
Vote this article
Up  
Down  


మృతవర్షం, అభిమన్యు, సూర్య సన్నాఫ్ కృష్ణన్ వంటి చిత్రాల్లో కనపించిన దివ్య స్పందన..రామ్ చరణ్ మధ్య లవ్ ఎపైర్ నడిచిందంటూ వార్తలు అంతటా వినిపిస్తున్నాయి. వాళ్ళిద్దరూ ఫిల్మ్ ఏక్టింగ్ కోర్స్ సమయంలో క్లాస్ మేట్స్. ఆ సమయంలో వీరిద్దరూ బాగా క్లోజ్ గా మెలిగేవారుట. ఆ తర్వాత వాళ్లిద్దరూ ఫోన్ లలో టచ్ ఉన్నా కలవటం పెద్దగా కుదరలేదు. మళ్ళీ ఇన్నాళ్లకు ఈ మధ్య జరిగిన సౌత్ స్కోప్ స్టైల్ అవార్డులలో కనపించింది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మట్లాడుతూ అతనికి తనకీ మధ్య ఏ విధమైన ఎఫైర్ లేదంటూ చెప్పుకొచ్చింది. తాము కేవలం మంచి స్నేహితులమేనని క్లారిఫై చేసింది. అతనితో ఉన్నన్ని రోజులూ చాలా సరదాగా గడిచిపోయాయని, నా స్నేహంలో చాలా సాటిఫై అయ్యారని చెప్పుకొచ్చింది. అంతేగాక తమ స్నేహం ఇలాగే కొనసాగాలనుకుంటున్నానని చెప్పింది. చివరగా రామ్ చరణ్ ని ఎప్పిషియేట్ చేస్తూ..తాను చాలా ఆశ్చర్యపోతున్నానని ఈ కుర్రాడు అంత పెద్ద స్టార్ హీరో అవటం చూస్తుంటే అంది. అదీ విషయం. ఏమో భవిష్యత్తులో వీరిద్దరూ కలిసి నటిస్తారో..మరేమన్నా ఈక్వేషన్స్ మారతాయో చూడాలి.



User Comments
[ Post Comments ]
పోస్ట్ చేసినవారు: ram
తేదీ: 05 Nov 2009 2:59 pm
ఈ కోతిని ఎవరు ప్రేమిస్తారు.

[ Post Comments ]
  Other News
  Videos