clear
clear
clear
clear
x
హోంపేజి » వార్తలు » పూర్తి కథ

నా సినిమాలో ఎప్పుడైనా... ఎవరైనా మారవచ్చు

  శుక్రవారం, జూన్ 20, 2008, 18:37[IST]
Teja
Vote this article
Up  
Down  


చిత్రం,నువ్వు-నేను,జయం,వంటి  టీనేజ్ ప్రేమ కథా చిత్రాలు తీసి సెన్సేషనల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న తేజ కొద్ది కాలంగా వివాదాలుకు దగ్గరై విజయాలకు దూరమయ్యాడు.  రకరకాల స్టేట్ మెంట్స్  ఇచ్చి ఎప్పుడూ కాంట్రవర్శి చేసి పభ్లిసిటీ  కోరుకునే తేజా తాజాగా  'కేక' అనే సినిమాను రూపొందిస్తున్నాడు.  సురేష్ ప్రొడక్షన్స్ సమర్పిస్తున్న ఈ సినిమాను తేజ స్వయంగా చిత్రం మూవీస్ బానర్‌పై నిర్మిస్తున్నాడు.  ఇప్పుడు కూడా ఈ సినిమా ప్రమోషన్ కోసమో మరెందకో హీరోయిన్ కి పేరు లేదు...నా సినిమాలో హీరో ఎవరో కన్ ఫర్మ్ గా చెప్పలేను...అంటూ విచిత్రంగా మాట్లాడుతున్నాడు.

కొద్ది కాలంగా ఈ సినిమాలో సిరివెన్నెల సీతారామశాస్త్రి కుమారుడు రాజా హీరోగా పరియం అవుతున్నాడని వార్తలు వచ్చాయి.  అయితే హీరో హీరోయిన్ల పేరును వెల్లడించడానికి తేజ ఇష్టపడలేదు.  'నా సినిమాలో ఎప్పుడు ఎవరైనా మారవచ్చు. హీరోగా రాజా వుండనూ వచ్చు, లేకపోనూ వచ్చు' అని చెప్పడం సందేహాలకు తావిస్తోంది.  అయినా ఇలాంటి నెగిటివ్ పబ్లిసిటీ ఎంతకాలం సినిమాలను కాపాడుతుందని సీనియర్లు పెదవి విరుస్తున్నారు.

 ఇక  ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 80 శాతం పూర్తయింది. తాజాగా హైదరాబాద్‌లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో కొన్ని సన్నివేశాల్ని చిత్రీకరించారు. మిగతా 20 శాతం సినిమా షూటింగును కోల్‌కత్తాలో జరపాలని తేజ నిర్ణయించుకున్నాడు.   త్వరలోనే అక్కడ చిత్రీకరణ మొదలు కానున్నది.  ఈ సినిమాను ఆగస్ట్ 14న విడుదల చేయాలని ఆయన సంకల్పించాడు.


teja chitram jayam 'ధైర్యం' కావాలినిజంసాధారణ జయం!కొత్త సీసాలో పాత సారాఆమె ఆల్కహాల్ ప్రియురాలుఆర్పీ పట్నాయిక్ పై కాపీ వివాదంతేజకి అక్కడ డిమాండ్?కమేడియన్ కు అరెస్ట్ వారెంట్విలన్ గా హీరో గోపీచంద్?సదాకీ ఆ పిచ్చిసదాను తాకిన ఆ 'వేడి' వస్తువేమిటి?'రాము' బాటలో తేజ Related newsక్రాక్..(కేక రివ్యూ)హాయిగొలిపే చిత్రంసాధారణ జయం!
User Comments
[ Post Comments ]
పోస్ట్ చేసినవారు: SRSRV
తేదీ: 21 Jun 2008 3:48 pm
TEESINAVI MOODU "MOODU" LENI CINIMALE. SONTHA DABBA EKKUVA. ITUVANTI VAADI THISE CHITHRALALO TARALU MAARATHE EMITI?

[ Post Comments ]
  ఇతర వార్తలు
Live Chat with a Doctor
మీ డాక్టర్ ఆన్ లైన్ లో...
  వీడియోస్
  మరిన్ని వార్తలు