clear
clear
clear
clear
x
హోంపేజి » వార్తలు » పూర్తి కథ

వర్షంలో జెనీలియా 'జర్నీ'

  శుక్రవారం, జూన్ 20, 2008, 16:44[IST]
Genelia
Vote this article
Up  
Down  


ఇది జెనీలియా సీజన్.ఢీ,బొమ్మరిల్లు,రెడీ,ఇలా వరసగా హిట్ సినిమాల్లో ఆఫర్లు సంపాదిస్తూ ముందుకు వెళ్తున్న ముద్దుగుమ్మ జెనీలియా. ఆమె ఇప్పుడు క్రియేటివ్ దర్శకుడు గా పేరు తెచ్చుకున్న కృష్ణవంశీ దర్శకత్వంలో 'జర్నీ' చిత్రంలో నటిస్తోంది. కార్తికేయ క్రియేషన్స్ బ్యానర్‌పై సుంకర మధుమురళి నిర్మిస్తోన్న ఈ సినిమాలో తరుణ్‌కు ఆమె జోడీగా చేస్తోంది. ఖడ్గం తర్వాత కృష్ణవంశీతో సుంకర మధుమురళి నిర్మిస్తున్న చిత్రమిది.

రోడ్డు ప్రయాణం నేపధ్యంలో జరిగే లవ్ స్టోరీ ఈ జర్నీ చిత్రం. ఈ సినిమాకి సంబంధించి గత కొద్దిరోజులుగా అమరావతి రోడ్డుపై కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అక్కడే వున్న అమరేశ్వరుని దేవాలయంలో మరికొన్ని సన్నివేశాలు, రోడ్డుపై వర్షంలో జెనీలియా పరుగెడుతుండగా ఛేజింగ్ దృశ్యాలను తెరకెక్కించారు. జూలై 8 వరకూ ఈ షెడ్యూల్ జరుగుతుంది.


genelia ram tarun రాఘవేంద్రరావు తీసిన చరిత్ర హీన సినిమా సుభాష్‌చంద్రబోస్‌.ఎన్టీఆర్‌ 'నా అల్లుడు' రివ్యూ అల్లు అర్జున్‌ హ్యాపీజెనీలియా ఉంటే నేను చేయనుఓ దేవదా...'మస్కా' సొంత రిలీజ్న'మస్కా'రం!(రివ్యూ)పవన్ ని కాదు..వేరే హీరోని: రామ్ఎలా చెప్పను?సోకులెక్కువ-విషయం తక్కువఈ తరపు ప్రేమకథ చిత్రంనీమ-నాతె - యావరేజ్‌ Related news'బ్రహ్మానందం' మే...(రెడీ రివ్యూ)'బ్రహ్మానందం' మే...(రెడీ రివ్యూ)భలే బోరు దొంగలు
User Comments
[ Post Comments ]
పోస్ట్ చేసినవారు: narahai
తేదీ: 12 Jan 2009 11:48 am
hfiunuriurjjf

పోస్ట్ చేసినవారు: Raveendrababu ravuri
తేదీ: 21 Jun 2008 2:24 pm
she is very nice

[ Post Comments ]
  ఇతర వార్తలు
Live Chat with a Doctor
మీ డాక్టర్ ఆన్ లైన్ లో...
  వీడియోస్
  మరిన్ని వార్తలు