clear
clear
clear
clear
x
హోంపేజి » వార్తలు » పూర్తి కథ

తరుణ్ తో అమృత అరోరా?

  శుక్రవారం, జూన్ 20, 2008, 18:13[IST]
Amrita Arora
Vote this article
Up  
Down  


బాలీవుడ్ బ్యూటి అమృత అరోరా తన అందాలను తెలుగు వారికి త్వరలో పంచబోతోందిట. తరుణ్ హీరోగా రాజు హీర్వాణి నిర్మించనున్న సినిమాలో ఆమెని హీరోయిన్ గా అడిగారుట. ఆమె కూడా సరేనన్నట్లు తెలిసింది. కామిడీతో సాగే ఈ సినిమాకి ఇ.సత్తిబాబు దర్శకుడు. ఆయన గత చిత్రం 'వియ్యాలవారి కయ్యాలు' భాక్సాఫీస్ వద్ద పెద్ద ఫ్లాపు ని నమోదు చేయటంతో ఇప్పుడు పెద్ద హిట్టు కొట్టాలని కసితో స్కిప్టుని రూపొందించారని తెలుస్తోంది. అలాగే సుప్రీమ్  ఆడియో ఓనర్ అయిన నిర్మాత కూడా గతంలో విష్ణు వర్ధన్ బాబుతో 'అస్త్రం' సినిమాను రూపొందించారు. దాంతో  ఆయన కూడా ఈ ప్రాజెక్టు తో హిట్టు కొట్టాలని యోచిస్తున్నారు. అందుకే హాట్ గా ఉండే అమృత అరోరాని ఎన్నుకున్నట్లు తెలుస్తోంది.


tarun vishnu vardhan తరుణ్ ఎలా చెప్పను?సోకులెక్కువ-విషయం తక్కువఈ తరపు ప్రేమకథ చిత్రంనీమ-నాతె - యావరేజ్‌ఘనంగా విష్ణు వివాహంగోపీచంద్ డబ్బు సీజ్?విష్ణుని పట్టేసాడుఅల్లు అర్జున్ చిత్రంపై కాంట్రావర్శితరుణ్ 'ఆన్'లో ..దర్శకుడు రాజ్ ఆదిత్య ఆత్మహత్యఇదో ఫ్లాఫ్ కాంబినేషన్..తరుణ్ సరసన ఆమె!? Related newsభలే బోరు దొంగలుహీరో విష్ణు వివాహం ఎప్పుడంటే...జెనీలియా ఉంటే నేను చేయను
User Comments
[ Post comments ]


ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .

  ఇతర వార్తలు
Live Chat with a Doctor
మీ డాక్టర్ ఆన్ లైన్ లో...
  వీడియోస్
  మరిన్ని వార్తలు