clear
clear
clear
clear
హోంపేజి » లైఫ్ స్టైల్ » ఆటోమొబైల్స్
ఆటోమొబైల్స్

టివియస్ గేర్ లెస్ 100సిసి స్కూటర్
భారతీయ లీడింగ్ టూ-వీలర్ కంపెనీ టివియస్ మోటార్స్ 100 సిసి గేర్ లెస్ స్కూటర్ ని భారతీయ మార్కెట్ లోకి విడుదల చెయ్యనుందని కంపెనీ ప్రకటించింది. ఇప్పటికే హోండా మోటార్స్ వారి ఆక్టివా వంటి వాహనాలు ఈ సెగ్మెంట్ లో తిరుగులేని రారాజుగా వెలుగొందుతుంటే, మహీంద్రా కంపెనీ కూడా ఫ్లైట్, డ్యూర్, రొడియో వంటి వాహనాలను మార్కెట్...


హుందాయ్ మోటార్స్ ఇండియాకు కొత్త ఎం.డి. & సిఇవొ
దక్షిణ కొరియాకు చెందిన ఆటోమొబైల్ సంస్థ హుందాయ్ మోటార్స్ భారతీయమార్కెట్ లో మంచి స్థానంలో వుంది. హుందాయ్ సాంత్రో, i10, i20 వంటి కార్లు ఇక్కడ మంచి ఆదరణను పొందాయి. తాజాగా హుందాయ్ మోటార్స్ ఇండియా ప్రై. లిమిటెడ్ కు కొత్త ఎం.డి. & సిఇవొ గా హన్ వూ పార్క్ నియమితులయ్యారు. ఇంత వరకూ ఎం.డి...


ఐస్ లాండ్ లో అడుగిడుతోన్న 'రేవా'
ఫ్రాంక్ ఫర్ట్ లో జరిగిన మోటార్ షోలో ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ ''రేవా'' అక్కడి సందర్శకులని విశేషంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే కంపెనీకి కలసివచ్చింది. 2012వ సంవత్సరానికి గాను ఐస్ లాండ్ లో ఎలక్ట్రిక్ కార్ల ప్రాజెక్టును రూపొందించే 'నార్తన్ లైట్స్ ఎనర్జీ'(NLE) రేవా ఎలక్ట్రిక్ కార్లను ఐస్ లాండ్ లో పంపిణీ చెయ్యడానికి..


వోక్స్ వ్యాగన్ అమ్మకాల్లో వృద్ధి
యూరోపియన్ ఆటోమొబైల్ కంపెనీ వోక్స్ వ్యాగన్ గురువారం నాడు అక్టోబరు నెలలో జరిగిన అమ్మకాల వివరాలను ప్రకటించింది. ఈ వివరాల ప్రకారం గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది అమ్మకాల్లో 38% వృద్ధిని నమోదుచేసుకొంది. ఈ ఏడాది గత ఏడాది కన్నా 38% శాతం ఎక్కువగా 2,023 వాహనాలను అమ్మినట్టు కంపెనీ వర్గాలు ప్రకటించాయి. వోక్స్ వ్యాగన్,..


హోండా ప్రతిపాదించిన సరికొత్త ఎలక్ట్రిక్ కారు
ఎలక్ట్రానిక్ వస్తువులను రూపొందించడంలో జపాన్ దేశస్తులను మించిన వారు ఇంకొకరు ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. తాజాగా జపాన్ కు చెందిన హోండా మోటార్స్ ఓ సరికొత్త ఎలక్ట్రానిక్ కారు మోడల్ ని ప్రతిపాదించింది. EV-N పేరుతో ప్రతిపాదించిన ఈ కారును హోండా కంపెనీ ఇటీవలే ప్రదర్శించింది. ఈ నాలుగు సీట్ల కారు హోండా లిటిల్ N360..


జర్మనీకి పోటీగా కోరియా లగ్జరీ కారు- ఇకూస్
కొరియాకు చెందిన ఆటోమొబైల్ కంపెనీ హుందాయ్ మోటార్స్ ఇటీవలే ఓ లగ్జరీ కారును మార్కెట్ లోకి విడుదల చేసింది. ఇకూస్(Equus) పేరుతో మార్కెట్ లోకి విడుదలయిన ఈ కారు హుందాయ్ కార్లలో అన్నిటికంటే పెద్దది మరియు ఖరీదైనది. లగ్జరీ కార్లను రూపొందించడంలో పేరొందిన జర్మనీకి చెందిన ఆటోమొబైల్ కంపెనీలు బియండబ్ల్యు, మెర్సిడెస్ లకు పోటీగా ఈ కొరియా..


అమెరికాలో తగ్గింది, ఇండియా లో పెరిగింది
జర్మనీకి చెందిన ఆటోమొబైల్ కంపెనీ బియండబ్ల్యు లగ్జరీ కార్లను రూపొందించడంలో ప్రపంచ ప్రసిద్ధి పొందింది. కాగా ఈ కంపెనీ ఏ కారును విడుదల చెయ్యాలన్నా మొదట అమెరికాలోనే లాంచ్ చేస్తుంది. అక్కడ కూడా ఈ కంపెనీ కార్లకు మంచి ఆదరణ లభిస్తుంది. అలాంటిది గత నెల అక్టోబరులో అమెరికాలో ఈ కంపెనీ సేల్స్ గత ఏడాదితో పోల్చితే..


2011లో బియండబ్ల్యు X3 స్పోర్ట్స్ కారు
ప్రపంచ లీడింగ్ లగ్జరీ కార్ల కంపెనీ బియండబ్ల్యు తర్వాతి జనరేషన్ కారు X3 స్పోర్ట్స్ ఆక్టివిటీ వాహనాన్ని 2011 ప్రథమార్థంలో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తోంది. తొలుత ఈ వాహనం యూరప్ లో విడుదల కానుంది. ఆ తర్వాత అమెరికాలో లాంచ్ కానుంది. ప్రస్తుతం ఆస్ట్రియాలో రూపొందుతున్న ఈ వాహనం బియండబ్ల్యు వారి సాంప్రదాయానికి విరుద్ధంగా మొదట..


హుందాయ్ మోటార్స్ డ్రైవింగ్ స్కూల్..!!
హుందాయ్ మోటార్స్ ఇండియా ప్రై. లిమిటెడ్ చెన్నైలో డ్రైవింగ్ స్కూల్ ను ఏర్పాటుచేసింది. ఆర్థికంగా వెనుకబడిన యువకుల కోసం ఈ స్కూల్ ను ఏర్పాటు చేసినట్టు కంపెనీ వర్గాలు ప్రకటించాయి. ఇందులో పల్లెటూర్లలో వుంటూ ఏం చెయ్యాలో తోచక నిరాశలో కూరుకుపోయిన యువకులకు డ్రైవింగ్ లో ఉచితంగా శిక్షణను ఇచ్చి వారు డ్రైవర్లుగా మారి ఉపాధిని పొందే..


రీ-లాంచ్ అయిన టివియస్ 'ఫ్లేమ్'
భారతీయ లీడింగ్ టూ-వీలర్ కంపెనీ టివియస్ మోటార్స్ తమ సంస్థ నుండీ రాబోతున్న ట్విన్ స్పార్క్ ప్లగ్ 'ఫ్లేమ్' బైకుని తిరిగి మార్కెట్ లోకి లాంచ్ చేసింది. ఈ ట్విన్ స్పార్క్ ప్లగ్ బైకులో స్వ్రిల్ మరియు టంబుల్ అనే రెండు పోర్ట్ లు వుంటాయని, ఇవి బండి కండీషన్ ను, ఇంధన వినియోగాన్ని అదుపులో వుంచుతాయని,..


More: 1  2  3  4  5  6  7  8  
  Other News
  Videos