clear
clear
clear
clear
x
హోంపేజి » లైఫ్ స్టైల్ » Automobiles » పూర్తి కథ

ఆటోమొబైల్ రంగాన్ని దున్నేయడానికి 'పోర్ష్' రెఢీ

  బుదవారం, నవంబర్ 4, 2009, 18:17[IST]
Panamera
Vote this article
Up  
Down  


జర్మనీ కి చెందిన లగ్జరీ కార్ల సంస్థ పోర్ష్ మోటర్స్ సంస్థ వచ్చే ఏడాదిలో వివిధ రకాల మోడల్ కార్లను మార్కెట్ లోకి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. పోర్ష్ కంపెనీ ప్రతీ కారుని రీ-డిజైన్ చేసి కొత్త మోడళ్లను విడుదల చెయ్యడానికి రంగం సిద్ధం చేస్తోంది. ఈ ప్రక్రయలో భాగంగా ఫోర్ష్ ఆటోమొబైల్స్ 2012లో మార్కెట్ లో కి విడుదల చెయ్యనున్న ఏడు సరికొత్త మోడళ్లను రివీల్ చేసింది.

వీటిలో పోర్ష్ పనామిరా V6 వేరియంట్ మోడల్ ను, 2011లో మార్కెట్ లోకి రానున్న పోర్ష్ క్యాన్నీ కారుని, 2010 సంవత్సరాతంలో కానీ, 2011లో కానీ మార్కెట్ లోకి రానున్న హైబ్రిడ్ SUV మోడల్ ను, ఐకానిక్ సూపర్ కార్ 998 పోర్ష్ 911 లాంటి మోడళ్లను జర్మనీలో విడుదల చేసింది. వీటిలో పోర్ష్ క్యాన్నీ, ఈ మోడల్ లో వస్తోన్న రెండవ మోడల్... మొదటి మోడల్ తో పోల్చితే ఈ కారు చిన్నగా వుందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఇక హైబ్రిడ్ SUV మోడల్ V8 ఇంజన్ తో రూపొందినట్టు సమాచారం. దీన్నిబట్టి చూస్తుంటే వచ్చే సంవత్సరాలలో పోర్ష్ ఆటోమొబైల్ రంగాన్ని ఓ ఊపు ఊపడానికి సిద్ధమవుతోన్నట్టు అనిపించడం లేదూ....!! సో ఆటోమొబైల్ కంపెనీలూ పారాహుషార్...!!!



User Comments
[ Post comments ]


ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .

  Other News
  Videos