clear
clear
clear
clear
x
హోంపేజి » లోగుట్టు » పూర్తి కథ

జూనియర్ ఎన్టీఆర్ ఇంట పెళ్ళి గంటలు!

  మంగళవారం, నవంబర్ 3, 2009, 12:16[IST]
Jr Ntr
Vote this article
Up  
Down  


జూనియర్ ఎన్టీఆర్ ఇంట పెళ్ళి గంటలు మోగుతున్నాయా? రెండు మూడు రోజులుగా ఈ వదంతి బ్లాగులలో సైట్ లలో షికారు చేస్తోంది. అయితే జూనియర్ ది ప్రేమ వివాహం కాదని, పెద్దలు కుదిర్చిన సంబంధమన్న విషయం మాత్రం రూఢీగా తెలుస్తోంది. ఒక పెద్ద కమ్మ కుటుంబంలోని అమ్మాయిని ఇస్తామని అటువైపు పెద్దలు ముందుకు రావడంతో బాలకృష్ణ, హరికృష్ణ కూర్చుని కూలంకషంగా చర్చించి ఫైనలైజ్ చేసినట్టు చెబుతున్నారు.

ఆడపెళ్ళి వారు జూనియర్ కు విలువైన ఆస్ధులు, కానుకలు ఇవ్వజూపారట. నిశ్చితార్ధమెప్పుడో ఇంకా నిశ్చయంగా తెలియలేదు. పెళ్ళి మాత్రం మాఘమాసంలో ఉండవచ్చు. జూనియర్ ఎన్టీఆర్ గత ఎన్నికల ముందు యాక్సిడెంట్ లో గాయపడి, మృత్యు ముఖంలోకి వెళ్ళి అదృష్ట వశాత్తు బతికి బయట పడిన విషయం తెలిసిందే. అప్పుడే జ్యోతిషులను సంప్రదించగా అతడికి పెళ్ళి చేస్తే శుభాలు జరుగుతాయని వారు సూచించారట. కాగా ఆ రోజు కారు డ్రైవ్ చేసింది ఎన్టీఆరేనన్న అనుమానం పోలీసులకు ఉన్నా, అసలు డ్రైవర్ నేరం అంగీకరించినట్టు తెలుస్తోంది. ఆ సమయంలో డ్రైవ్ చేస్తున్నది ఎన్టీఆర్ అయినా, డ్రైవర్ నేరాన్ని తన మీద వేసుకుని పుణ్యం కట్టుకున్నాడు.



User Comments
[ Post Comments ]
పోస్ట్ చేసినవారు: రాధా
తేదీ: 07 Nov 2009 4:42 pm
ఇడియట్, వాట్స్ this

పోస్ట్ చేసినవారు: to below vamsi
తేదీ: 07 Nov 2009 6:17 am
Arai vamsi correct ga mee ammani adagara neevu evariki puttavu, khachitham chebithe dam ani potavu, vaadu pelli chesukunte neekochina neppi enti ra mental nayala.

[ Post Comments ]
  Other News
  Videos