clear
clear
clear
clear
   
  BSE  13,504.22 -253.24   NSE  4003.90 -77.05   RS/$ 48.92 -0.70  at:16:10 Hrs (IST) Jul 10  
clear
   బుక్ మార్క్స్
   వార్తలు
   సినిమా
   ఎన్నారై
   ఫీచర్స్‌
   సాహితి
   మీ మాట
   గ్యాలరీ
   వంటకాలు
   Font Help
   సైట్‌ మ్యాప్‌
   Twitter thatsTelugu Twitter


 జాతీయ వార్తలు
    రాష్ట్ర వార్తలు
    జిల్లా వార్తలు
    అంతర్జాతీయ వార్తలు
    క్రీడావార్తలు
హోంపేజి » లోగుట్టు » పూర్తి కథ
చిరు గుట్లు భారీగా ఉన్నాయా?
[IST]

Chiranjeevi
thatsTelugu RSS feed thatsTelugu  iGoogle gadgets FREE SMS Alerts
చిరంజీవికి సంబంధించిన లోగుట్లు ప్రభుత్వం వద్ద ఉన్నాయా? ఉన్నాయే అన్న అభిప్రాయం బయటికి వ్యక్తమవుతోంది. ఒకనాటి చిరంజీవి హీరోయిన్ మాధవి ప్రజారాజ్యం తరఫున పెద్దపల్లి నుంచి పోటీ చేయాలని ఆ శించడంతో పోలీసు బాసులు చాలా యాక్టివ్ అయ్యారు. చిరంజీవికి ఒక నటితో చాలా సన్నిహితంగా ఉన్న వీడియోను పోలీసు అధికారులు సేకరించి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డికి అందించినట్టు తెలుస్తోంది.

అయితే చిరంజీవికి 30 స్ధానాల మించి రావని పోలీసు వేగుల ద్వారా తెలుసుకున్న రాజశేఖరరెడ్డి "లైట్ గా తీసుకోండి" అని చెప్పినట్టు సమాచారం. ఇప్పుడు ఫైట్ కాంగ్రెస్ కు తెలుగుదేశం పార్టీలకు మధ్యనే. మిత్రపక్షాలను కలుపుకున్న తెలుగుదేశం ఇప్పుడు కొంత బలపడినట్టు కనిపిస్తోంది.

అయితే రాజశేఖర రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీని తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. ఆయన ఆయనదైన పద్ధతిని ముందుకు వెళ్తున్నారు. మిత్రపక్షాల అవసరం లేకుండానే అధికారంలోకి రాగలమన్న విశ్వాసం వైఎస్ కు ఉంది. ప్రభుత్వ వ్యతిరేకత పెద్దగా లేకపోవడం, తెలుగుదేశం, లెఫ్ట్ పార్టీల మీద ఒక కులం ముద్ర ఉండడం అధికార కాంగ్రెస్ పార్టీకి బాగా అనుకూలించే విషయం.

User Comments
[ Post comments ]


ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .

చీప్ హోటల్ డీల్స్ చెన్నైలో
విలాసవంతమైన హోటల్స్ షాంఘైలో
Thatstelugu
Thatstelugu
చిరుతో మోహన్ బాబు స్నేహం!
ఆషాఢం అల్లుడు కెసీఅర్
మోసపోయిన దాసరి!
మా అభిమాన పోర్టల్ లో మీ ఆర్టికల్స్ కు అవకాశం
Thatstelugu
Thatstelugu
Opinion Poll

Thatstelugu
Thatstelugu
తెలుగు న్యూస్ SMS START TELNEWS 5757576
తెలుగులో బుక్ మార్క్స్
వాచ్ వీడియోస్
తెలుగులో బ్లాగ్స్
Thatstelugu
Thatstelugu
 
Recommended Links
     Become fans of Namitha, Trisha, Katrina, Deepika, Barbara Mori, Hrithik Roshan      Make Like Minded Friends      SMS Updates      Astrology      Chat      RSS      Jobs      Book your Domains      Explore India