తెలుగు తమ్ముడి ఆవేదన, ఆలోచనఓ ప్రియమయిన తెలుగుదేశం కార్యకర్తా...... అన్నగారి ఆశయాల సాధనకు చంద్రన్న సారధ్యంలో, తెలుగుదేశం పార్టీ కోసం రాత్రింబవళ్ళు పోరాడినందుకు ముందుగా అభినందనలు......... ఓటమిని, గెలుపును ఒకేలా తీసుకునే నీ ఓర్పుకి..పార్టీ గెలుపు కోసం ప్రజా సమస్యల మీద మళ్ళీ యుద్దానికి సన్నద్ధం అవుతున్న నీ మనోధైర్యానికి జోహార్లు............. నీ లాంటి క్రమశిక్షణ కలిగిన, సైనికుడి లాంటి
రామోజీ-బాబు-చిరుమహాకూటమి ఏర్పాటుకు ప్లాన్ చేసింది రామోజీరావే. చిరంజీవి నాయకత్వంలోని ప్రజారాజ్యం పార్టీలో కలిసి వెళ్లాలని భావించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ మనసు మార్చడంలో, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకునేలా చేయడంలో రామోజీ రావు కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. నిజానికి, చంద్రబాబుకు కాంగ్రెసును ఓడించే సత్తా..
చంద్రబాబు నాయుడు మారాలిచంద్రబాబుకు ఇది బహిరంగ లేఖ. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేకుండా చేసిన చంద్రబాబు నాయుడు అందుకు తగిన విధంగా ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నారు. ఆయన వ్యవహారశైలిలో మార్పు రావాలి. ప్రతిపక్ష నాయకుడిగా కూడా విఫలమైనందునే ఆయన మరో ఐదేళ్ళు ఆ స్ధానంలో కూర్చోవలసి వచ్చిందని సొంత పార్టీ వారే విమర్శిస్తున్నారు. చంద్రబాబు మాత్రం ఇప్పటికీ తానే ముఖ్యమంత్రిని..
మీ / మా అభిమాన పోర్టల్ లో మీ ఆర్టికల్స్ కు అవకాశంమీరు ఫ్రీలాన్స్ జర్నలిస్టా? మీకు రాయాలని తపన ఉందా? మీకెన్నో మంచి ఆలోచనలు ఉన్నాయా? వాటిని నలుగురికీ చెప్పడానికి వేదిక కావాలా? మంచి రచయిత కావాలన్న మీ ఆకాంక్షకు ఇక్కడ మంచి అవకాశముంది. ప్రతిభావంతులైన ఔత్సాహిక రచయితలను, బ్లాగర్లను, విద్యార్ధులను మా పాపులర్ పోర్టల్ లో రాయవలసిందిగా వన్ ఇండియా, దట్స్ తెలుగు డాట్ కాం ఆహ్వానిస్తోంది...